Tuesday, 22 October 2019

Which converts electrical energy into mechanical energy ?

Sl.No.
Question
Answer


1
ఎలక్ట్రిక్ ఎనర్జీ ని మెకానికల్ ఎనర్జీ గా మార్చేది ఏది ?
ఎ) ఎలక్ట్రిక్ మోటార్
బి ) టార్చ్ లైట్
సి ) ట్యూబ్ లైట్
డి )  ఎలక్ట్రిక్ బల్బ్
జవాబు : ఎ


2
న్యూక్లియర్ ఫ్యూషన్ లో వాడె ఇంధనం ఏది ?
ఎ) హైడ్రోజన్
బి ) బొగ్గు
సి ) కట్టెలు
డి ) సహజ వాయువు
జవాబు : ఎ


3
  ఆరు బయట ఉంచిన రాగి పాత్రలు గ్రీన్ కలర్ లోకి మారతాయి ? ఎందువల్ల
ఎ) రాగి పాత్ర పై కాపర్ కార్బోనేట్ ఏర్పటం వల్ల
బి ) సూర్య రశ్మి వల్ల
సి ) నీళ్ళు తగలటం వల్ల

 డి ) ఇవేవి కావు  
జవాబు : ఎ


4
రైలు పట్టాలను అతికించటం అనే థెర్మిట్ ప్రాసెస్ లో ఏ పౌడర్ వాడతారు ?
ఎ) అల్యూమినియం
బి ) కాపర్
సి ) సిల్వర్
డి ) అయోడిన్
జవాబు : ఎ


5
కోక్ అనే బొగ్గు లో ఉండేది ఏది ?
ఎ) కార్బన్
బి ) పొటాసియం
సి ) నికెల్
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ


6
సిన్నబార్ అనే పేరు దేనికి ఉంది ?
ఎ) పాదరసం ( మెర్క్యూరీ )
బి ) జింక్
సి ) కాల్షియమ్
డి ) సల్ఫర్
జవాబు : ఎ





No comments:

Post a Comment